డౌన్‌లోడ్
ఫీచర్‌లు
కాల్ చేయడంమెసేజింగ్గ్రూప్‌లుఛానెల్స్Meta AIస్టేటస్భద్రత
గోప్యతబ్లాగ్యాప్‌లుసహాయ కేంద్రంవ్యాపారం కోసం
లాగ్ ఇన్
డౌన్‌లోడ్ చేయి

మీ మనసుకి నచ్చినట్లుగా కనెక్ట్ అవ్వండి

WhatsAppలో, సంభాషణలను వ్యక్తీకరించవచ్చు, వినోదభరితంగా, అలాగే పూర్తిగా మీ ఆసక్తికి అనుగుణంగా మార్చవచ్చు. ఏ డివైజ్ నుండి నుండి మెసేజ్ చేసినా, అది 'సంపూర్ణ గుప్తీకరణ'తో సురక్షితంగా ఉంటుంది కాబట్టి, మీ వ్యక్తిగత మెసేజ్‌లు ప్రైవేట్‌గా, అలాగే సురక్షితంగా ఉంటాయనే భరోసాతో మీరు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు.

డౌన్‌లోడ్

మీ మెసేజ్‌లను నిర్వహించడం

మీ సంభాషణలను క్రమబద్ధంగా, చక్కగా ఫార్మాట్ చేసి ఉంచుకోండి, అలాగే సులభంగా అనువదించుకోండి.

  • ఇన్‌బాక్స్ ఫిల్టర్‌లు

    అన్నీ, చూడనివి, అలాగే గ్రూప్ చాట్‌ల ఫిల్టర్‌ల సహాయంతో మీ ముఖ్యమైన సంభాషణలను క్రమబద్ధంగా ఉంచండి, కనుగొనండి.

    ఎలాగో తెలుసుకోండి
  • పిన్ చేసిన మెసేజ్‌లు

    అత్యంత ముఖ్యమైన వాటిని సులభంగా యాక్సెస్ చేయడం కోసం చాట్ పైభాగంలో గరిష్టంగా 3 మెసేజ్‌లను పిన్ చేసి ఉంచండి.

    ఎలాగో తెలుసుకోండి
  • మెసేజ్ ఫార్మాటింగ్

    మీ మెసేజ్‌లలోని టెక్ట్స్‌ను చదవడానికి సులభంగా ఉండేలా - ఇటాలిక్స్, బోల్డ్, బుల్లెట్ పాయింట్‌లు, అలాగే మరిన్ని ఉపయోగించి ఫార్మాట్ చేయండి.

    ఎలాగో తెలుసుకోండి
  • మెసేజ్ అనువాదాలు

    మీరు పరస్పరం లేదా గ్రూప్ చాట్‌లలో పంపుకున్న లేదా స్వీకరించిన మెసేజ్‌లను మీ WhatsApp చాట్‌లోనే అనువదించండి.

    ఎలాగో తెలుసుకోండి

మీ చాట్‌లలోనే మీ భావాలను వ్యక్తపరచండి

కేవలం మాటలు మాత్రమే సరిపోనప్పుడు, మీ భావాలను వ్యక్తపరిచేందుకు WhatsAppలో ఉన్న స్టిక్కర్‌లు, GIFలు, ప్రతిస్పందనలు, వీడియో, వాయిస్ గమనికలు, ఇంకా మరెన్నో ఫీచర్‌లను ఉపయోగించండి.

  • స్టిక్కర్‌లు, GIFలు

    వెతకదగిన, అనుకూలీకరించిన స్టిక్కర్‌లు, అవతార్‌లు, అలాగే GIFలతో సృజనాత్మకంగా ఉండండి.

    డౌన్‌లోడ్ చేయండి
  • ప్రతిస్పందనలు

    మెసేజ్‌లకు ప్రతిస్పందించడానికి, అలాగే మీ ఆలోచనలను సులభంగా, తక్షణమే షేర్ చేయడానికి ఏదైనా ఎమోజిని ఉపయోగించండి.

    డౌన్‌లోడ్ చేయండి
  • వీడియో గమనికలు

    చాట్‌లో గరిష్టంగా ఒక నిమిషం నిడివి గల వీడియో మెసేజ్‌లను తక్షణమే రికార్డ్ చేసి, షేర్ చేయడం ద్వారా ఆ జ్ఞాపకానికి తాలూకు అనుభూతిని సంగ్రహించండి.

    డౌన్‌లోడ్ చేయండి
  • వాయిస్ గమనికలు

    టైప్ చేయడానికి పెద్దగా అనిపించినప్పు���ు మొత్తం స్టోరీని చెప్పండి. మీరు అందుకున్న వాయిస్ గమనికలను చదవాలనుకుంటే ట్రాన్స్‌క్రిప్ట్‌లను ఉపయోగించండి లేదా వేగంగా వినాలంటే వాటి వేగాన్ని 1.5 లేదా 2xకి పెంచండి.

    డౌన్‌లోడ్ చేయండి

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు అన్నీ చూడండి
తరచుగా అడిగే ప్రశ్నలు అన్నీ చూడండి
  • జాబితాలు అనేవి అనుకూలీకరించదగిన ఫిల్టర్‌లు, ఇవి మీ చాట్‌లను క్రమబద్ధంగా ఉంచడంలో మీకు సహాయపడతాయి. మీకు నాలుగు డిఫాల్ట్ జాబితాలు ఉన్నాయి:

    • అన్నీ: మీ అన్ని మెసేజ్‌ల డిఫాల్ట్ వీక్షణ.
    • చూడనివి: మీరు చూడనివిగా గుర్తు పెట్టిన లేదా ఇంకా తెరవని మెసేజ్‌లు ఉన్న చాట్‌లు.
    • ఫేవరేట్‌లు: మీ ఫేవరేట్ కాంటాక్ట్‌ల నుండి చాట్‌లు.
    • గ్రూప్‌లు: మీ గ్రూప్ చాట్‌లు అన్నీ ఒకే చోట ఉంటాయి.
    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • మీరు ఆ మెసేజ్‌పై నొక్కి, పట్టుకుని, ‘పిన్ చేయండి’ ఎంచుకోవడం ద్వారా చాట్ పై భాగంలో గరిష్టంగా మూడు మెసేజ్‌లను పిన్ చేయవచ్చు. ఒకసారి పిన్ చేసిన తర్వాత, మెసేజ్ అనేది చాట్ పై భాగంలో 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల పాటు బ్యానర్‌గా అలాగే ఉంటుంది. చాట్‌లోని మెసేజ్‌కు నావిగేట్ చేసేందుకు పిన్ చేసిన మెసేజ్ బ్యానర్‌పై ట్యాప్ చేయండి.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • WhatsAppలో మీరు బోల్డ్, ఇటాలిక్ వంటి ఫార్మాటింగ్ ఎంపికలతో మీ మెసేజ్‌లలో ఉన్న టెక్ట్స్‌ను ఫార్మాట్ చేయవచ్చు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • మీరు మీ చాట్‌ల ద్వారా పంపిన లేదా స్వీకరించిన మెసేజ్‌లను అందుబాటులో ఉన్న భాషలలోకి అనువదించవచ్చు. లొకేషన్‌లు, డాక్యుమెంట్‌లు, కాంటాక్ట్‌లు, స్టిక్కర్‌లు, అలాగే GIFలను అనువదించలేరు. అనువదించేందుకు మీకు బలమైన WiFi సిగ్నల్ లేదా సెల్యులార్ డేటా, అలాగే తగినంత స్టోరేజ్ స్పేస్ ఉండాలి.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌ను తెరవండి. ఫోటో లేదా వీడియో తీయాలంటే, కెమెరా (కెమెరా) ట్యాప్ చేయండి. ఇప్పటికే ఉన్న ఫోటో లేదా వీడియోను అటాచ్ చేయాలంటే, ‘అటాచ్ చేయండి’ (పేపర్ క్లిప్) నొక్కి, పట్టుకుని, ఆపై షేర్ చేయాల్సిన ఫోటోలు లేదా వీడియోలను ఎంచుకోండి.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • మీరు WhatsAppలో ఉచితంగా, కంప్రెస్ చేయకుండానే పెద్ద ఫైల్‌లను పంపవచ్చు. డాక్యుమెంట్‌ల కోసం, అనుమతించిన గరిష్ట ఫైల్ పరిమాణం 2 GB.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • WhatsAppలోని వీడియో గమనికలతో, మీరు గరిష్టంగా 60 సెకన్ల నిడివి గల వీడియో గమనికలను చాట్‌లో నేరుగా తక్షణమే రికార్డ్ చేసి, షేర్ చేయవచ్చు. వీడియో గమనికలను స్వీకర్త డౌన్‌లోడ్ చేయలేరు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • WhatsApp వాయిస్ మెసేజింగ్ ఫీచర్ కాంటాక్ట్‌లు, గ్రూప్‌లతో తక్షణమే కమ్యూనికేట్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ముఖ్యమైన, సమయానుకూలమైన సమాచారాన్ని అందించేందుకు మీరు దీనిని ఉపయోగించవచ్చు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • మీరు స్టిక్కర్‌లను వ్యక్తిగత మరియు గ్రూప్ చాటింగ్‌లలో యాక్సెస్ చేయవచ్చు. స్టిక్కర్‌లను చూసేందుకు, అలాగే ఉపయోగించేందుకు చాటింగ్‌ను తెరిచి, ఆపై స్టిక్కర్‌లు చిహ్నంపై ట్యాప్ చేయండి. మీరు స్టిక్కర్‌పై ట్యాప్ చేసిన వెంటనే అది పంపబడుతుంది. WhatsApp స్టిక్కర్స్ స్టోర్ నుండి సూచించబడిన స్టిక్కర్ ప్యాక్‌లు అనేవి డౌన్‌లోడ్ చేయబడిన ప్యాక్‌లకు దిగువన చూపబడతాయి. ఈ స్టిక్కర్‌లలో దేన్నైనా ట్యాప్ చేయడం ద్వారా మీరు దాన్ని పంపవచ్చు లేదా మొత్తం ప్యాక్‌ను చూడాలంటే 'స్టిక్కర్ ప్యాక్‌ను యాడ్ చేయండి' ట్యాప్ చేయవచ్చు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • మీరు వ్యక్తిగత మరియు గ్రూప్ చాటింగ్‌లలో ఎమోజిలతో మెసేజ్‌లకు రియాక్ట్ అవ్వవచ్చు. మీరు మెసేజ్‌ దిగువన ఉండే ఎమోజిని ట్యాప్ చేయడం ద్వారా మెసేజ్‌‌కు అందుబాటులో ఉండే అన్ని ప్రతిస్పందనలను చూడవచ్చు. మెసేజ్‌కు రియాక్ట్ అవ్వాలంటే, మీరు మెసేజ్‌ను ట్యాప్ చేసి పట్టుకుని, ఆపై ఎమోజిని ట్యాప్ చేయండి.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • మీ ఫోన్‌కు పంపిన ఆడియో, వీడియో మరియు ఫోటోలను WhatsApp ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది. మీడియా విజిబిలిటీ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఆన్ చేయబడుతుంది. WhatsApp మీడియాను మీ డివైజ్ స్థానిక స్టోరేజ్‌కు ఆటోమేటిక్‌గా సేవ్ చేయకుండా ఆపాలంటే, మీరు మరిన్ని ఆప్షన్‌లు (మూడు నిలువు చుక్కలు) > సెట్టింగ్‌లు > చాటింగ్‌లు ట్యాప్ చేయవచ్చు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • WhatsApp సరిగ్గా పని చేస్తున్నట్లు నిర్ధారించుకునేందుకు, మీ ఫోన్‌లో స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉందని నిర్ధారించుకోండి. మీరు స్టోర్ చేసి ఉన్న మీడియా లేదా చాట్‌లను తొలగించడం ద్వారా లేదా WhatsApp వెలుపల మీ ఫోన్‌లో స్టోరేజ్‌ను ఖాళీ చేయడం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేయవచ్చు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్

మేము ఏమి చేస్తాము

  • ఫీచర్‌లు
  • బ్లాగ్
  • భద్రత
  • వ్యాపారం కోసం

మేము ఎవరు

  • మా సమాచారం
  • ఉద్యోగావకాశాలు
  • బ్రాండ్ సెంటర్
  • గోప్యత

WhatsAppను ఉపయోగించండి

  • మొబైల్
  • డెస్క్‌టాప్
  • టాబ్లెట్
  • WhatsApp Web

సహాయం కావాలా?

  • మమ్మల్ని సంప్రదించండి
  • సహాయ కేంద్రం
  • యాప్‌లు
  • భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్
  • తెలుగు
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)