డౌన్‌లోడ్
ఫీచర్‌లు
కాల్ చేయడంమెసేజింగ్గ్రూప్‌లుఛానెల్స్Meta AIస్టేటస్భద్రత
గోప్యతబ్లాగ్యాప్‌లుసహాయ కేంద్రంవ్యాపారం కోసం
లాగ్ ఇన్
డౌన్‌లోడ్ చేయి

కనెక్షన్ కేవలం ఒక కాల్ దూరంలో ఉంది

WhatsApp వీడియో మరియు వాయిస్ కాల్‌లు ఉచితం*, వీటికి ఎలాంటి సమయ పరిమితులు ఉండకపోవడంతో పాటు సంపూర్ణంగా గుప్తీకరించబడతాయి. మీరు మీ మొబైల్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్ డివైజ్‌లను ఉపయోగించి iOS, Android మరియు వెబ్‌లో అంతర్జాతీయంగా ఒకరికి ఒకరు లేదా గ్రూప్‌లలో కాల్ చేసుకోగలరు.

డౌన్‌లోడ్ చేయి
బంధువులతో పుట్టినరోజు పార్టీకి సంబంధించిన వివరాలను షేర్ చేసుకోవడానికి వాయిస్ చాట్‌ని ఉపయోగిస్తున్న కుటుంబం

* డేటా ఛార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రదాతను కాంటాక్ట్ చేయండి.

యాప్‌లో UI స్క్రీన్‌లను ఉపయోగించి వాయిస్ మరియు వీడియో కాల్‌లకు రెండు ఉదాహరణలు

సులభంగా అలాగే ప్రైవేట్‌గా కాల్ చేయండి

మీకు అత్యంత ముఖ్యమైన వారితో వాయిస్ లేదా వీడియో కాల్‌లను చర్చించండి. WhatsAppలో మీ కాల్‌లు ఎల్లప్పుడూ సంపూర్ణంగా గుప్తీకరించబడి ఉంటాయి.

డౌన్‌లోడ్ చేయి
  • వినియోగదారులు వివిధ డివైజ్‌లలో కనెక్ట్ కాగలిగే మార్గాలను ప్రదర్శించే ల్యాప్‌టాప్ మరియు మొబైల్ డివైజ్‌లు
  • ఒక గ్రూప్ వాయిస్ కాల్‌ని ప్రదర్శిస్తున్న మొబైల్ డివైజ్
  • సంపూర్ణ గుప్తీకరణకు సంబంధించిన ప్రాధాన్యతను వివరిస్తూ గ్రూప్ వాయిస్ కాల్‌ను ప్రదర్శించే మొబైల్ డివైజ్
  • వీడియో కాల్‌లకు వీడియో ఎఫెక్ట్‌లను యాడ్ చేయడానికి సంబంధించిన UI స్క్రీన్‌లను ప్రదర్శించే రెండు మొబైల్ డివైజ్‌లు
  • డివైజ్‌లలో కనెక్ట్ అయి ఉండండి

    మా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా లేదా మీ వెబ్ బ్రౌజర్ నుండే మీకు కావలసిన డివైజ్‌తో WhatsAppలో కాల్‌లు చేసుకోండి. మీ iOS, Android, Mac, iPad మరియు Windows డివైజ్‌ల నుండి కాల్‌లు చేయండి.

    డౌన్‌లోడ్ చేయి
  • వ్యక్తుల మాటలను స్పష్టంగా వినడంతో పాటు వారిని మరింత స్పష్టంగా చూడండి

    డివైజ్‌లు పాతవిగా ఉన్నా లేదా నెట్‌వర్క్ పేలవమైన కనెక్టివిటీతో ఉన్నా మీరు నమ్మకమైన ఆడియో కాల్‌లను పొందగలరు. HD-నాణ్యత గల వీడియో కాల్‌లతో, వ్యక్తులు నేరుగా కనిపించిన విధంగానే ఉంటారు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • విషయాలను ప్రైవేట్‌గా ఉంచండి

    సంపూర్ణంగా గుప్తీకరించే ఫీచర్ మీ వ్యక్తిగత కాల్‌లను మీకు అలాగే మీరు కనెక్ట్ అవుతున్న వ్యక్తికి మధ్య గోప్యంగా ఉంచుతుంది.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • వీడియో ఎఫెక్ట్‌లను యాడ్ చేయండి

    మీ వ్యక్తిగత స్టైల్‌ని ప్రతిబింబించడానికి వీడియో కాల్ సమయంలో ఫిల్టర్ లేదా బ్యాక్‌గ్రౌండ్‌ని యాడ్ చేయండి. ఒరిజినల్ లుక్‌ని క్రియేట్ చేయడానికి వివిధ ఎంపికలతో కలిపి, సరిపోల్చండి.

    డౌన్‌లోడ్ చేయి

గ్రూప్‌లకు కాల్ చేయడం

మీ గ్రూప్ కాల్‌లకు అపరిమిత వ్యవధి గరిష్టంగా 32 మంది వ్యక్తులు ఉండే మీ గ్రూప్‌లతో మరిన్ని పనులను పూర్తి చేసి ఆనందించండి.

డౌన్‌లోడ్ చేయి
ఒక గ్రూప్ వాయిస్ కాల్‌ని ప్రదర్శిస్తున్న మొబైల్ డివైజ్
  • సోఫా యొక్క స్క్రీన్ షేర్‌ని చూపుతున్న డెస్క్‌టాప్ వీడియో కాల్
  • రియాక్షన్‌లు అలాగే చేతులు పైకెత్తడం వంటి వాటిపై ప్రాధాన్యతనిస్తూ వీడియో కాల్‌ను చూపుతున్న మొబైల్ డివైజ్
  • వీడియో కాల్‌ని ప్రదర్శిస్తున్న ట్యాబ్లెట్
  • కాల్‌ని షెడ్యూల్ చేయి ఫీచర్‌ని చూపుతున్న UI స్క్రీన్
  • ఇప్పటికే ఉన్న కాల్‌లోకి నిశ్శబ్దంగా డ్రాప్ ఇన్ చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించే రెండు మొబైల్ డివైజ్‌లు
  • మీ స్క్రీన్‌ని షేర్ చేయండి

    మీరు WhatsApp యాప్‌ను ఉపయోగించినప్పుడు గ్రూప్‌లోని అందరినీ అప్‌డేట్‌గా ఉంచేందుకు వారికి మీ ఫోన్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను రియల్ టైమ్‌లో గ్రూప్ కాల్‌లో చూపండి.

    డౌన్‌లోడ్ చేయి
  • కాల్‌లలో రియాక్ట్ అవుతూ, చేతులు ఎత్తండి

    మీకు ఏదైనా సందేహాన్ని అడగవలసి ఉంది అని గ్రూప్‌ కాల్‌లోని వ్యక్తులకు తెలియజేయడానికి చేతిని పైకెత్తే ఫీచర్‌ని ఉపయోగించండి లేదా ఒక్క మాట కూడా మాట్లాడకుండా పాల్గొనడానికి త్వరిత రియాక్షన్‌ను పంపండి.

    డౌన్‌లోడ్ చేయి
  • పెద్ద స్క్రీన్‌లలో కాల్ చేయండి

    వీడియో కాల్‌లలోని ప్రతి ఒక్కరినీ మరింత స్పష్టంగా చూసేందుకు Mac, Windows మరియు iPadలకు చెందిన యాప్‌లతో లేదా మీ వెబ్ బ్రౌజర్ నుండి కాల్‌లు తీసుకోండి.

    డౌన్‌లోడ్ చేయి
  • గ్రూప్ కాల్‌లను షెడ్యూల్ చేయండి

    కాల్‌ని షెడ్యూల్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అందులో చేరగలరని నిర్ధారించుకోండి. ప్లాన్ చేసి, గ్రూప్ చాట్‌లోని అందరికీ ఆహ్వానం పంపండి.

    డౌన్‌లోడ్ చేయి
  • కాల్‌లను నిశ్శబ్దంగా ప్రారంభించండి

    నిశ్శబ్ద గ్రూప్ కాల్‌లను ఉపయోగించి ఏదైనా గ్రూప్ చాట్ నుండి హ్యాంగ్ అవుట్ అవ్వండి. చాట్‌లో అందుబాటులో ఉన్న ఎవరైనా, మొత్తం గ్రూప్‌కు కాల్ చేయకుండానే సులభంగా చాట్‌లో చేరగలరు.

    డౌన్‌లోడ్ చేయి

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు అన్నింటినీ చూడండి
తరచుగా అడిగే ప్రశ్నలు అన్నింటినీ చూడండి
  • వాయిస్ కాలింగ్ సదుపాయం ద్వారా మీ కాంటాక్ట్‌లు వేరొక దేశంలో ఉన్నప్పటికీ కూడా మీరు WhatsAppని ఉపయోగించి వారికి ఉచితంగా కాల్ చేయవచ్చు. వాయిస్ కాలింగ్ ఫీచర్ అనేది మీ మొబైల్ ప్లాన్ ప్రకారం అందించబడిన నిమిషాలను కాకుండా మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఉపయోగిస్తుంది. డేటా చార్జీలు వర్తించవచ్చు. కాల్‌ను ప్రారంభించాలంటే మీరు కాల్ చేయాలనుకునే గ్రూప్ చాటింగ్‌ను తెరిచి, ఆపై మీ కాల్‌ను ప్రారంభించడానికి ఫోన్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు కాల్‌లు ట్యాబ్ నుండి మీ ప్రస్తుత గ్రూప్ చాటింగ్‌ల వెలుపల ఉండే కాంటాక్ట్‌లను కూడా ఎంచుకోవచ్చు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • వీడియో కాలింగ్ సదుపాయం ద్వారా మీరు WhatsAppని ఉపయోగించి మీ కాంటాక్ట్‌లకు వీడియో కాల్ చేయవచ్చు. కాల్‌ను ప్రారంభించాలంటే మీరు కాల్ చేయాలనుకునే గ్రూప్ చాటింగ్‌ను తెరిచి, ఆపై మీ కాల్‌ను ప్రారంభించడానికి వీడియో చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు కాల్‌లు ట్యాబ్ నుండి మీ ప్రస్తుత గ్రూప్ చాటింగ్‌ల వెలుపల ఉండే కాంటాక్ట్‌లను కూడా ఎంచుకోవచ్చు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • స్క్రీన్ షేరింగ్ సదుపాయం ద్వారా వ్యక్తులు నిజ సమయంలో తమ స్క్రీన్‌పై కనిపించే దాన్ని షేర్ చేయవచ్చు. మీ స్క్రీన్‌ను షేర్ చేయాలంటే మీరు తప్పనిసరిగా వీడియో కాల్‌లో ఉండాలి. వీడియో నియంత్రణలలో మరిన్ని ఆప్షన్‌లు (మూడు నిలువు చుక్కలు) ట్యాప్ చేసి, ఆపై స్క్రీన్‌ను షేర్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీరు WhatsAppతో రికార్డింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలియజేస్తూ మీ ఫోన్ ఒక ప్రాంప్ట్‌ను చూపుతుంది.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • సమావేశాలను నిర్వహించడం, అలాగే కనెక్ట్ అయి ఉండటంలో సహాయంగా మీరు వ్యక్తిగత మరియు గ్రూప్ చాటింగ్‌లలో ఈవెంట్‌లను క్రియేట్ చేయగలరు. ఈవెంట్‌లలో ఉపయోగకరమైన సమాచారం ఉంటుంది, ఆ సమాచారాన్ని వ్యక్తులు సులభంగా యాక్సెస్ చేయగలరు. ఈవెంట్‌ను క్రియేట్ చేయడానికి, మీ వ్యక్తిగత లేదా గ్రూప్ చాటింగ్‌ను తెరిచి, యాడ్ చేయి (ప్లస్ చిహ్నం) > ఈవెంట్ క్లిక్ చేయండి.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • లింక్ చేసిన డివైజ్‌లు అనేవి మీ డివైజ్‌లలో దేని నుండైనా WhatsAppని యాక్సెస్ చేయడానికి ఒక విశ్వసనీయమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తాయి. మీరు మీ ప్రధాన ఫోన్ నంబర్‌కు ఒకేసారి గరిష్టంగా నాలుగు డివైజ్‌లను లింక్ చేయడం ద్వారా కనెక్ట్ అయి ఉండవచ్చు. మీ WhatsApp ఖాతాను రిజిస్టర్ చేయడానికి, అలాగే కొత్త డివైజ్‌లను లింక్ చేయడానికి మీకు ఇప్పటికీ మీ ప్రధాన ఫోన్ నంబర్ అవసరం.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్

మేము ఏమి చేస్తాము

  • ఫీచర్‌లు
  • బ్లాగ్
  • భద్రత
  • వ్యాపారం కోసం

మేము ఎవరు

  • మా సమాచారం
  • ఉద్యోగావకాశాలు
  • బ్రాండ్ సెంటర్
  • గోప్యత

WhatsAppను ఉపయోగించండి

  • మొబైల్
  • డెస్క్‌టాప్
  • టాబ్లెట్
  • WhatsApp Web

సహాయం కావాలా?

  • మమ్మల్ని సంప్రదించండి
  • సహాయ కేంద్రం
  • యాప్‌లు
  • భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్
  • తెలుగు
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)