ఫీచర్‌లు
కాలింగ్మెసేజింగ్గ్రూప్‌లుఛానల్‌లుMeta AIస్టేటస్భద్రతతల్లిదండ్రుల నియంత్రణలు
గోప్యతబ్లాగ్యాప్‌లుసహాయ కేంద్రంవ్యాపారం కోసం
లాగిన్ చేయండి
డౌన్‌లోడ్ చేయండి
డౌన్‌లోడ్

ఛానల్‌లతో ముఖ్యమైన వాటిని ఫాలో అవ్వండి

WhatsApp ఛానల్‌లు అనేది మీరు శ్రద్ధ వహించే వ్యక్తులు, సంస్థల నుండి ఉపయోగకరమైన అప్‌డేట్‌లను పొందడానికి సాధారణ, వ్యక్తిగత మార్గం.

ఛానల్‌లపై ఓ లుక్కేయండి

మీకు ముఖ్యమైన అంశాల గురించి వెతకడం, వాటి గురించి సమాచారం తెలుసుకుంటూ ఉండటం వంటివన్నీ ప్రైవేట్‌గా WhatsAppలో విడిగా ఒక ప్రత్యేక ట్యాబ్‌లో చేయండి.

మీ ఫేవరేట్‌ల విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండండి

ఛానల్‌ల డైరెక్టరీని అన్వేషించండి, మీకు ఆసక్తి ఉన్న అంశాలకు సంబంధించిన ఛానల్‌లను ఫాలో అవ్వండి, అది మీ ఫేవరేట్ స్పోర్ట్స్ టీమ్‌కు సంబంధించిన తాజా విషయం కావచ్చు లేదా మీ స్థానిక బేకరీ నుండి రోజువారీ ప్రత్యేక ఐటమ్‌లు కావచ్చు. మీ ఫేవరేట్ ఛానల్‌లకు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు బాగా ఇష్టమైన మరిన్ని అంశాలకు ప్రత్యేకమైన యాక్సెస్ పొందండి*.

* ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు.

మరిన్ని వివరాలు తెలుసుకోండి

ఛానల్‌లను ప్రైవేట్‌‌గా ఫాలో అవ్వండి

మీరు ఫాలో అయ్యే ఛానల్‌లను మీరు ��ాత్రమే చూడగలరు. మీ ఫోన్ నంబర్ ప్రైవేట్‌గా ఉంటుంది, మీరు కాంటాక్ట్‌గా సేవ్ చేసుకుని ఉన్న అడ్మిన్‌లు మాత్రమే దాన్ని చూడగలరు.

మరిన్ని వివరాలు తెలుసుకోండి

నిర్దేశించబడిన స్థలంలో బ్రౌజ్ చేయండి

ఛానల్‌లు అనేవి మీ వ్యక్తిగత చాట్‌లు, కాల్‌లకు దూరంగా అప్‌డేట్‌ల ట్యాబ్‌లో ఉంటాయి, అలాగే ఛానల్ నోటిఫికేషన్‌లు డిఫాల్ట్‌గా మ్యూట్ చేయబడతాయి.

  • మీ స్వంత ఛానల్‌ని క్రియేట్ చేయండి

    బిలియన్ల సంఖ్యలో ఉన్న గ్లోబల్ ఆడియన్స్‌తో అప్‌డేట్‌లను షేర్ చేసుకోండి, అలాగే WhatsAppలో మీ ఫాలోయింగ్‌ను ఎంగేజ్ చేయడానికి, పెంచుకోవడానికి విశ్వసనీయ మార్గానికి యాక్సెస్ పొందండి.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • ఫాలోవర్‌లతో కొత్త మార్గాల్లో ఎంగేజ్ అవ్వండి

    మీ ఆడియన్స్ డౌన్‌లోడ్ చేసుకోగల అనుకూల స్టిక్కర్‌లను డ్రాప్ చేయండి, వార్తలు షేర్ చేయడానికి వాయిస్ మెసేజ్‌లు పంపండి లేదా తమ ఆలోచనలను షేర్ చేయడానికి ఫాలోవర్‌లను ఆహ్వానించడానికి పోల్‌లను ���పయోగించండి.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • మీ ఛానల్‌ను సులభంగా ప్రచారం చేయండి, అభివృద్ధి చేయండి

    మీ ఛానల్ లింక్ లేదా ప్రత్యేక QR కోడ్‌ను మీ స్టేటస్‌లో, అలాగే మీ వ్యక్తిగత చాటింగ్‌లలో షేర్ చేయండి, తద్వారా మీ ఛానల్‌ను ఎక్కువ మంది వ్యక్తులు కనుగొనగలరు.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • ఛానల్ సబ్‌స్క్రిప్షన్‌లతో డబ్బు సంపాదించుకోండి*

    WhatsAppలో డబ్బు సంపాదిస్తూనే, అత్యంత ఎక్కువగా ఎంగేజ్ అయ్యే, సపోర్ట్ అందించే మీ ఫాలోవర్‌లతో ప్రత్యేకమైన, లైవ్ అప్‌డేట్‌లను షేర్ చేయండి.

    * ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు.


మరింత సహాయం కావాలా?

తరచూ అడిగే ప్రశ్నలు అన్నింటినీ చూడండి
నేను WhatsAppలో ఛానల్‌లను ఎలా కనుగొనాలి, ఫాలో అవ్వాలి?
నేను WhatsAppలో పబ్లిక్ ఛానల్‌ను ఎలా క్రియేట్ చేయాలి?
నేను WhatsApp ఛానల్ అప్‌డేట్‌లను ఇతరులతో ఎలా షేర్ చేయాలి?
WhatsApp ఛానల్ సబ్‌స్క్రిప్షన్ అంటే ఏమిటి?
తరచుగా అడిగే ప్రశ్నలు అన్నింటినీ చూడండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్

మేము ఏమి చేస్తాము

  • ఫీచర్‌లు
  • బ్లాగ్
  • భద్రత
  • వ్యాపారం కోసం

మేము ఎవరు

  • మా సమాచారం
  • ఉద్యోగావకాశాలు
  • బ్రాండ్ సెంటర్
  • గోప్యత

WhatsAppను ఉపయోగించండి

  • మొబైల్
  • డెస్క్‌టాప్
  • టాబ్లెట్
  • WhatsApp Web

సహాయం కావాలా?

  • మమ్మల్ని సంప్రదించండి
  • సహాయ కేంద్రం
  • యాప్‌లు
  • భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్
  • తెలుగు
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)