డౌన్‌లోడ్
ఫీచర్‌లు
కాల్ చేయడంమెసేజింగ్గ్రూప్‌లుఛానెల్స్Meta AIస్టేటస్భద్రత
గోప్యతబ్లాగ్యాప్‌లుసహాయ కేంద్రంవ్యాపారం కోసం
లాగ్ ఇన్
డౌన్‌లోడ్ చేయి

WhatsApp Plusతో
మరిన్ని ప్రయోజనాలు పొందండి

WhatsApp Plus అనేది ఆప్షనల్ సబ్‌స్క్రిప్షన్, ఇది మీరు వ్యవస్థీకృతంగా ఉండటంలో, అలాగే మీ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడంలో మీకు సహాయపడటానికి ప్రత్యేకమైన ఫీచర్‌లను అందిస్తుంది.

ఎలాగో తెలుసుకోండి

WhatsAppను మీ స్వంతం చేసుకోవడానికి మరిన్ని మార్గాలు

ముఖ్యమైన వాటిని ఎగువ భాగంలోనే ఉంచుకోవడానికి మరిన్ని చాట్‌లను పిన్ చేయండి, అలాగే మీ జాబితాలను అనుకూలీకరించండి. ప్రత్యేకమైన యాప్ చిహ్నాల థీమ్‌లు, అనుకూల రింగ్‌టోన్‌లు మరియు ప్రత్యేక ఎఫెక్ట్ స్టిక్కర్‌లతో మీ భావాలను వ్యక్తపరచండి.

  • అనుకూల యాప్ థీమ్‌లు, చిహ్నాలు

    ప్రత్యేకమైన చిహ్నం డిజైన్‌ల నుండి ఎంచుకోండి, అలాగే మీకు సూచికలా ఉండే రంగులతో మీ మొత్తం WhatsAppని అనుకూలీకరించండి.

    ఎలాగో తెలుసుకోండి
  • ప్రత్యేకమైన రింగ్‌టోన్‌లు

    మీ అత్యంత ముఖ్యమైన కాంటాక్ట్‌ల కోసం ప్రత్యేక రింగ్‌టోన్‌లను సెట్ చేయండి.

    ఎలాగో తెలుసుకోండి
  • ప్రత్యేక-ఎఫెక్ట్ స్టిక్కర్‌లు

    మీ చాటింగ్‌లకు అదనపు వ్యక్తిత్వాన్ని తీసుకురావడానికి స్టిక్కర్‌లను పూర్తి స్క్రీన్ స్పెషల్ ఎఫెక్ట్‌లతో షేర్ చేయండి.

    ఎలాగో తెలుసుకోండి
  • మరిన్ని చాట్‌లను పిన్ చేయండి

    మీ అతి ముఖ్యమైన సంభాషణలన్నింటినీ ఎగువ భాగంలో ఉంచుకొని, గరిష్టంగా 20 చాట్‌లను పిన్ చేయండి.

    ఎలాగో తెలుసుకోండి
  • మీ జాబితాలను అభిరుచికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోండి

    మీ చాట్ జాబితాలలో ఒక్కో దానికి అనుకూల అలర్ట్‌లు, రింగ్‌టోన్‌లు మరియు థీమ్‌లను సెట్ చేయండి, తద్వారా ముఖ్యమైన వాటిని ఎగువ భాగంలోనే ఉంచుకోవచ్చు.

    ఎలాగో తెలుసుకోండి

మరింత సహాయం కావాలా?

తరచూ అడిగే ప్రశ్నలు అన్నింటినీ చూడండి
WhatsApp Plus అంటే ఏమిటి?
నేను WhatsApp Plusకి ఎలా సబ్‌స్క్రయిబ్ చేసుకోగలను?
నేను నా WhatsApp Plus సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా నిర్వహించగలను?
నా WhatsApp Plus సబ్‌స్క్రిప్షన్ ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది?
నేను నా WhatsApp Plus సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా రద్దు చేసుకోగలను?
తరచుగా అడిగే ప్రశ్నలు అన్నింటినీ చూడండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్

మేము ఏమి చేస్తాము

  • ఫీచర్‌లు
  • బ్లాగ్
  • భద్రత
  • వ్యాపారం కోసం

మేము ఎవరు

  • మా సమాచారం
  • ఉద్యోగావకాశాలు
  • బ్రాండ్ సెంటర్
  • గోప్యత

WhatsAppను ఉపయోగించండి

  • మొబైల్
  • డెస్క్‌టాప్
  • టాబ్లెట్
  • WhatsApp Web

సహాయం కావాలా?

  • మమ్మల్ని సంప్రదించండి
  • సహాయ కేంద్రం
  • యాప్‌లు
  • భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్
  • తెలుగు
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)