డౌన్‌లోడ్
ఫీచర్‌లు
కాల్ చేయడంమెసేజింగ్గ్రూప్‌లుఛానెల్స్Meta AIస్టేటస్భద్రత
గోప్యతబ్లాగ్యాప్‌లుసహాయ కేంద్రంవ్యాపారం కోసం
లాగ్ ఇన్
డౌన్‌లోడ్ చేయి

టాబ్లెట్ కోసం WhatsAppని డౌన్‌లోడ్ చేసుకోండి

App Store
Google Play

కాలింగ్

WhatsApp వీడియో మరియు వాయిస్ కాల్‌లు ఉచితం*, వీటికి ఎలాంటి సమయ పరిమితులు ఉండకపోవడంతో పాటు సంపూర్ణంగా గుప్తీకరించబడతాయి. అంతర్జాతీయంగా ఒకరికి ఒకరు లేదా గ్రూప్‌లలో కాల్ చేయండి.

* డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రదాతను కాంటాక్ట్ చేయండి.

మరిన్ని వివరాలు తెలుసుకోండి

మెసేజింగ్

పూర్తిగా మీలా అనిపించే భావవ్యక్తీకరణ మరియు సరదా సంభాషణలను జరపండి. మెసేజ���‌లు సంపూర్ణంగా గుప్తీకరించబడతాయి, కాబట్టి మీ వ్యక్తిగత మెసేజ్‌లు సురక్షితంగా ఉంటాయి.

మరిన్ని వివరాలు తెలుసుకోండి

గోప్యత

మేము మీ గోప్యతకు ప్రాధాన్యతనిస్తాము. WhatsAppలో సంపూర్ణ గుప్తీకరణ ఎంపికతో, మీ వ్యక్తిగత మెసేజ్‌లు, ఫోటోలు, కాల్‌లు మొదలైనవి మీకు, మీరు ఎంచుకునే వ్యక్తులకు మధ్యలోనే ఉంటాయి, అంటే వాటిని WhatsApp కూడా చూడలేదు అని అర్థం.

మరిన్ని వివరాలు తెలుసుకోండి

WhatsAppను డౌన్‌లోడ్ చేసుకోండి

మీకు బాగా ఇష్టమైన అన్ని ఫీచర్‌లు: చాటింగ్‌లు, కాలింగ్, స్టేటస్, స్క్రీన్ షేరింగ్, ఇంకా మరెన్నో, అవి కూడా పెద్ద స్క్రీన్‌పై అందుబాటులో ఉంటాయి.

డౌన్‌లోడ్

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు అన్నింటినీ చూడండి
తరచుగా అడిగే ప్రశ్నలు అన్నింటినీ చూడండి
  • లింక్ చేసిన డివైజ్‌లు అనేవి మీ డివైజ్‌లలో దేని నుండైనా WhatsAppని యాక్సెస్ చేయడానికి ఒక విశ్వసనీయమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తాయి. మీరు మీ ప్రధాన ఫోన్ నంబర్‌కు ఒకేసారి గరిష్టంగా నాలుగు డివైజ్‌లను లింక్ చేయడం ద్వారా కనెక్ట్ అయి ఉండవచ్చు. మీ WhatsApp ఖాతాను రిజిస్టర్ చేయడానికి, అలాగే కొత్త డివైజ్‌లను లింక్ చేయడానికి మీకు ఇప్పటికీ మీ ప్రధాన ఫోన్ నంబర్ అవసరం. డివైజ్‌ని లింక్ చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

    సపోర్ట్ కలిగిన లింక్ చేసిన డివైజ్‌లలో ఇవి ఉంటాయి:

    • Windows
    • Mac
    • Web
    • Android టాబ్లెట్
    • iPad
    • WearOS
    • కంపానియన్ ఫోన్‌లు
    • Meta AI గ్లాసెస్
    • VR
    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • iPad కోసం WhatsApp అనేది WhatsAppలో మీకు బాగా నచ్చిన అన్ని ఫీచర్‌లను పెద్ద స్క్రీన్‌కు తీసుకువస్తుంది, తద్వారా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటం, అలాగే సహకారం అందించుకోవడం మరింత సులభం అవుతుంది.

    అన్ని డివైజ్‌లలో ప్రైవేట్‌గా ఉంటుంది:

    iPad యాప్ మీ డివైజ్‌లలో దేని నుండైనా WhatsAppని యాక్సెస్ చేయడానికి ఒక విశ్వసనీయమైన, సురక్షితమైన మార్గాన్ని అంద��స్తుంది. ఎప్పటిలాగే, మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్‌లు సంపూర్ణ గుప్తీకరణతో రక్షించబడతాయి, అంటే చాట్ వెలుపల లేదా WhatsApp వెలుపల ఎవరూ కూడా వాటిని చదవడం, వినడం లేదా షేర్ చేయడం వంటివి చేయలేరు.

    కనెక్ట్ చేయండి, సహకారం అందించండి:

    • మీ కాంటాక్ట్‌లు మరియు వ్యాపారాలతో చాట్ చేయడం కొనసాగించండి
    • కాల్ లింక్‌తో ఇతరులను ��హ్వానించడంతో సహా గరిష్టంగా 32 మంది వ్యక్తులకు వాయిస్ కాల్‌లు చేయండి
    • మీరు కాల్‌లో ఉన్నప్పుడు మీ స్క్రీన్‌ని షేర్ చేయండి
    • డాక్యుమెంట్‌లు, ఫోటోలు మరియు వీడియోలను పంపండి మరియు స్వీకరించండి
    • మీ iPadని కూడా ఉపయోగించే ఎవరూ చూడలేని విధంగా నిర్దిష్ట చాట్‌లను లాక్ చేయండి
    • మీ చాటింగ్‌లలో నేరుగా ఈవెంట్‌లు మరియు పోల్‌లను క్రియేట్ చేయండి

    ప్రత్యేకంగా iPad కోసం రూపొందించబడింది

    • ఒకేసారి అనేక యాప్‌లను వీక్షించడానికి స్టేజ్ మేనేజర్, స్ప్లిట్‌వ్యూ మరియు స్లైడ్ ఓవర్ వంటి iPad iOS ఫీచర్‌ల ప్రయోజనాన్ని పొందండి
    • బాహ్య కీబోర్డ్‌లు మరియు Apple పెన్సిల్‌ను ఉపయోగించండి
    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • మీరు మీ సెట్టింగ్‌లు > లింక్ చేసిన డివైజ్‌లు నుండి మీ ఫోన్‌కు Android టాబ్లెట్‌ను లింక్ చేసి, మీ Android టాబ్లెట్‌లో కొత్త ఖాతాను రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్

మేము ఏమి చేస్తాము

  • ఫీచర్‌లు
  • బ్లాగ్
  • భద్రత
  • వ్యాపారం కోసం

మేము ఎవరు

  • మా సమాచారం
  • ఉద్యోగావకాశాలు
  • బ్రాండ్ సెంటర్
  • గోప్యత

WhatsAppను ఉపయోగించండి

  • మొబైల్
  • డెస్క్‌టాప్
  • టాబ్లెట్
  • WhatsApp Web

సహాయం కావాలా?

  • మమ్మల్ని సంప్రదించండి
  • సహాయ కేంద్రం
  • యాప్‌లు
  • భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్
  • తెలుగు
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)