ఫీచర్‌లు
కాలింగ్మెసేజింగ్గ్రూప్‌లుఛానల్‌లుMeta AIస్టేటస్భద్రతతల్లిదండ్రుల నియంత్రణలు
గోప్యతబ్లాగ్యాప్‌లుసహాయ కేంద్రంవ్యాపారం కోసం
లాగిన్ చేయండి
డౌన్‌లోడ్ చేయండి
డౌన్‌లోడ్

స్టేటస్‌తో టచ్‌లో ఉండండి

WhatsApp స్టేటస్‌లో మీ ప్రియమైన వ్యక్తులతో ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్‌లు మరియు టెక్స్ట్ మెసేజ్‌లను షేర్ చేయండి. స్టిక్కర్‌లు, GIFలు మొదలైనవాటిని యాడ్ చేయడం ద్వారా వాటిని వ్యక్తిగతీకరించండి. అవి 24 గంటల తర్వాత కనిపించకుండా అదృశ్యమవుతాయి.

వాయిస్ నోట్‌లు, స్టిక్కర్‌లు, అలాగే gifల వంటి whatspp ఫీచర్‌లు ప్రదర్శించబడుతుండగా నవ్వుతున్న ఇద్దరు స్నేహితులు

మీకు ఎంతగానో సన్నిహితమైన వ్యక్తులతో ప్రతిరోజూ జరుగుతున్న విషయాలను పంచుకోవడానికి కేవలం పదాలే కాకుండా మరిన్నింటిని ఉపయోగించండి. మీరు షేర్ చేసే వాటిని ఎవరు చూస్తారనే దానిపై మీకు ఎల్లప్పుడూ నియంత్రణ ఉంటుంది, మీరు చెప్పాలనుకునేది చెప్పండి మరియు వాస్తవంగా ఉండండి.

సిగ్గుపడుతూ, చిరునవ్వు నవ్వుతున్న మహిళ whatsapp స్టిక్కర్
రెండు లేత గులాబీరంగు హృదయాకారాలను చూపుతూ whatsappలో టెక్స్ట్ ఫీచర్ అతివ్యాప్తి
whatsappలో వాయిస్ నోట్ ఫీచర్ ఉదాహరణ
అతను చాలా ఎదిగిపోయాడు అనే టెక్స్ట్ గల whatsappలోని టెక్స్ట్ బబుల్
whatsappలో మీరు పంపగల ఇమేజ్‌లకు ఉదాహరణగా నవ్వుతూ, ఆపిల్ తింటున్న అబ్బాయి

ప్రతిరోజూ జరుగుతున్న మీ విషయాలను షేర్ చేయండి

స్టిక్కర్‌లు, అవతార్‌లు, GIFలు మరియు ఓవర్‌లే టెక్స్ట్‌తో, మీ భావాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకంగా ఉండటానికి మరియు మీ గురించి నిజమైన విషయాలను పంచుకోవడానికి అవసరమైన అన్ని సృజనాత్మక ఎంపికలు మీకు ఉన్నాయి.

స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వండి

మీరు ఎంతో ప్రేమించే ప్రతి ఒక్కరినీ లూప్‌లో ఉంచండి, అలాగే మీరు పోస్ట్ చేసే దేన్నైనా వారు చూడాలని మీరు కోరుకున్నప్పుడు, మీ స్టేటస్‌లో వారిని ప్రస్తావించండి. వారు దాన్ని లైక్ చేయవచ్చు, అలాగే సంభాషణను ప్రారంభించడానికి దానికి రిప్లై ఇవ్వవచ్చు.

మీరు మీ స్టేటస్‌లో వ్యక్తులను ఎలా ప్రస్తావించవచ్చో చూపుతున్న whatsappలోని వినియోగదారుల మూడు చిత్రాలు
యాప్‌లో కనిపించే పచ్చరంగు whatsapp హృదయాకారాలు
వైన్ గ్లాస్ పట్టుకుని ఉన్న మహిళ ఉదాహరణ whatsapp స్టిక్కర్
పచ్చరంగు హృదయాకారం ఫీచర్‌ను ప్రదర్శిస్తూ whatsappలోని రిప్లై ఫీచర్
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి whatsappని ఉపయోగిస్తూ బీచ్‌లో నవ్వుకుంటున్న ఇద్దరు స్నేహితులు
whatsappలో నిర్దిష్ట వ్యక్తులతో మాత్రమే స్టేటస్‌ను షేర్ చేసుకోవడం ఎలాగనే దానికి సంబంధించిన ఉదాహరణ
నియంత్రణను చూపడం, గోప్యతా ఫీచర్‌లు మా మధ్యే ఉంటాయనే టెక్స్ట్ గల whatsappలోని టెక్స్ట్ బబుల్
whatsapp స్టేటస్ ఉపయోగిస్తూ క్రిందివైపు ఫోన్‌ను చూస్తూ నవ్వుకుంటున్న మహిళ

నియంత్రణను కలిగి ఉండండి

మీరు మీ స్టేటస్‌ను నచ్చిన విధంగా షేర్ చేయవచ్చు. మీరు పోస్ట్ చేసినప్పుడు, దాన్ని ఎవరు చూడగలరనే నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉంటుంది, తద్వారా మీరు మీ తెర వెనుక జరిగే సన్నివేశాలను మరింత ఎక్కువ మనశ్శాంతితో షేర్ చేయవచ్చు.

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నీ చూడండి
WhatsApp స్టేటస్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలి?
స్టేటస్ గోప్యత గురించిన సమాచారం
స్టేటస్‌ను ఎలా తొలగించాలి
స్టేటస్ ప్రస్తావనలను ఎలా ఉపయోగించాలి
తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నీ చూడండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్

మేము ఏమి చేస్తాము

  • ఫీచర్‌లు
  • బ్లాగ్
  • భద్రత
  • వ్యాపారం కోసం

మేము ఎవరు

  • మా సమాచారం
  • ఉద్యోగావకాశాలు
  • బ్రాండ్ సెంటర్
  • గోప్యత

WhatsAppను ఉపయోగించండి

  • మొబైల్
  • డెస్క్‌టాప్
  • టాబ్లెట్
  • WhatsApp Web

సహాయం కావాలా?

  • మమ్మల్ని సంప్రదించండి
  • సహాయ కేంద్రం
  • యాప్‌లు
  • భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్
  • తెలుగు
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰ��ਾਬੀ
  • ગુજરાતી
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)