డౌన్‌లోడ్
ఫీచర్‌లు
కాల్ చేయడంమెసేజింగ్గ్రూప్‌లుఛానెల్స్Meta AIస్టేటస్భద్రత
గోప్యతబ్లాగ్యాప్‌లుసహాయ కేంద్రంవ్యాపారం కోసం
లాగ్ ఇన్
డౌన్‌లోడ్ చేయి

తల్లిదండ్రుల నియంత్రణలు, పర్యవేక్షణ ఉన్న మెసేజింగ్

తల్లిదండ్రులు మేనేజ్ చేసే ఖాతాలు యుక్తవయస్సులోకి అడుగుపెట్టబోయే పిల్లలకు WhatsAppలో మెసేజ్‌ పంపడానికి అనుమతిస్తాయి, ఇందులో మా ప్రస్తుత ప్రపంచ స్థాయి రక్షణలపై మరిన్ని తల్లిదండ్రుల నియంత్రణలు చేర్చబడ్డాయి.

తల్లిదండ్రులు మేనేజ్ చేసే ఖాతాలు క్రమంగా అందుబాటులోకి రానున్నాయి, ఇవి ఇంకా మీ ప్రాంతంలో అందుబాటులో ఉండకపోవచ్చు.

ప్రాక్టీస్ అయిన తర్వాత తాము ఇంటికి వస్తామని చెప్తూ పిల్లలు తమ తండ్రికి పంపిన whatsapp అవుట్‌గోయింగ్ మెసేజ్‌
తల్లిదండ్రుల నియంత్రణల నోటిఫికేషన్ చూపుతున్న whatsapp నుండి వచ్చిన UI
గ్రూప్ ఫోటో కోసం నవ్వుతున్న టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు

తల్లిదండ్రులకు తమ కుటుంబ సభ్యుల అనుభవంపై నియంత్రణ ఉంటుంది.

  • తల్లిదండ్రుల ఖాతాల కోసం కాంటాక్ట్‌లు, రిక్వెస్ట్‌ల నిర్వహణకు సంబంధించిన యాప్‌లో ui
  • పిన్ నమోదు చేయవలసిన అవసరం ఉన్న తల్లిదండ్రుల నియంత్రణలోని గోప్యతా సెట్టింగ్‌లకు సంబంధించిన యాప్‌లో ui
  • తల్లిదండ్రుల నియంత్రణలోని ఖాతాల కోసం కార్యకలాపం వీక్షణకు సంబంధించిన యాప్‌లో ui
  • కాంటాక్ట్‌లను నిర్వహించండి

    మీ చిన్నారిని ఎవరెవరు సంప్రదించవచ్చు, అలాగే వారు ఏయే గ్రూప్‌లలో చేరవచ్చో ఎంచుకోవడానికి తెలియని కాంటాక్ట్‌ల నుంచి వచ్చే మెసేజ్ రిక్వెస్ట్‌లను పరిశీలించండి.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • మీ గోప్యతా సెట్టింగ్‌లను నియంత్రించండి

    తల్లిదండ్రుల నియంత్రణలు, సెట్టింగ్‌లు తల్లి/తండ్రి PIN ద్వారా రక్షణ కలిగి ఉంటాయి, ఇది మీ చిన్నారి అనుభవాన్ని అనుకూలంగా మార్చేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి
  • కార్యకలాపాన్ని పర్యవేక్షించండి

    మీ చిన్నారి WhatsApp కార్యకలాపం గురించిన అప్‌డేట్‌లను చూడటం, వారు సభ్యులుగా ఉన్న గ్రూప్ పరిమాణం పెరిగినప్పుడు వంటి కీలక అప్‌డేట్‌ల కోసం నోటిఫికేషన్‌లు స్వీకరించడం అన్నీ ఒకేచోట పొందండి.

    మరిన్ని వివరాలు తెలుసుకోండి

పిల్లల గోప్యతా సెట్టింగ్‌ల ఓవర్‌వ్యూకు సంబంధించిన యాప్‌లో ui

మీ కుటుంబ గోప్యత, భద్రతే మా ప్రాధాన్య అంశాలు

మీకు, మీ కుటుంబానికి గోప్యత ముఖ్యమైన అంశమని మాకు తెలుసు. అందుకే తల్లిదండ్రులు మేనేజ్ చేసే ఖాతాలకు కఠినమైన గోప్యతా సెట్టింగ్‌ల ద్వారా రక్షణ ఉంటుంది, అన్ని వ్యక్తిగత మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితంగా ఉంటాయి. తల్లిదండ్రులు, నిపుణులు అందించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మేము మేనేజ్ చేసే ఖాతాలను రూపొందించాము, అలాగే కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉంచేందుకు సహాయపడే మా రక్షణ అంశాలను పరిశీలించడం, మెరుగుపరచడం కోసం మేము క్రమంతప్పకుండా స్వతంత్ర రివ్యూవర్‌లతో కలిసి పని చేస్తాము.

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు అన్నీ చూడండి
తల్లిదండ్రులు మేనేజ్ చేసే ఖాతాల పరిచయ వివరాలు
తల్లిదండ్రులు మేనేజ్ చేసే ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణల పరిచయ వివరాలు
తల్లిదండ్రులు మేనేజ్ చేసే ఖాతాను ఎలా సెటప్ చేయాలి
తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నీ చూడండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్

మేము ఏమి చేస్తాము

  • ఫీచర్‌లు
  • బ్లాగ్
  • భద్రత
  • వ్యాపారం కోసం

మేము ఎవరు

  • మా సమాచారం
  • ఉద్యోగావకాశాలు
  • బ్రాండ్ సెంటర్
  • గోప్యత

WhatsAppను ఉపయోగించండి

  • మొబైల్
  • డెస్క్‌టాప్
  • టాబ్లెట్
  • WhatsApp Web

సహాయం కావాలా?

  • మమ్మల్ని సంప్రదించండి
  • సహాయ కేంద్రం
  • యాప్‌లు
  • భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్
  • తెలుగు
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)