ఫీచర్‌లు
కాలింగ్మెసేజింగ్గ్రూప్‌లుఛానల్‌లుMeta AIస్టేటస్భద్రతతల్లిదండ్రుల నియంత్రణలు
గోప్యతబ్లాగ్యాప్‌లుసహాయ కేంద్రంవ్యాపారం కోసం
లాగిన్ చేయండి
డౌన్‌లోడ్ చేయండి
డౌన్‌లోడ్

ప్రైవేట్‌గా మెసేజ్‌ పంపండి

మీ గోప్యతకు మేము ప్రాధాన్యతనిస్తాము. WhatsAppలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఎంపికతో, మీ వ్యక్తిగత మెసేజ్‌లు, ఫోటోలు, కాల్‌లు మొదలైనవి మీకు, మీరు ఎంచుకునే వ్యక్తులకు మధ్యలోనే ఉంటాయి, అంటే వాటిని WhatsApp కూడా చూడలేదని అర్థం.

మెసేజ్‌ల యొక్క ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను చూపే whatsapp యాప్ స్క్రీన్‌షాట్

మీ క్షమాపణలు అయినా, మీ క్లిష్టమైన వాదనలైనా లేదా సరదా వ్యక్తిగత జోకులు అయినా, WhatsApp గోప్యత మీ సంభాషణలు సురక్షితంగా ఉండటంలో సహాయపడుతుంది.

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్

వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్‌లు, ఫోటోలు మరియు వీడియోలు WhatsAppలోని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌తో లాక్ ద్వారా సురక్షితం చేయబడతాయి, వాటిని అన్‌లాక్ చేసి, చదవడానికి అవసరమైన ప్రత్యేకమైన కీ అనేది గ్రహీత మరియు మీ వద్ద మాత్రమే ఉంటుంది.

అదనపు గోప్యతా వలయాలు

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మాత్రమే కాకుండా, మీ సంభాషణలన్నింటికీ WhatsApp అదనపు స్థాయిల్లో రక్షణను అందిస్తుంది.

మీకు కావాల్సిన స్థాయిలో గోప్యతను నియంత్రించండి

WhatsApp గోప్యతా సెట్టింగ్‌లతో, మీరు వేటిని షేర్ చేయాలి, మీరు ఆన్‌లైన్‌లో ఎలా కనబడాలి లేదా మీతో ఎవరెవరు మాట్లాడవచ్చు వంటి వాటిని మీరే ఎంచుకోవచ్చు.

లాక్ చేసిన చాట్‌ల ఫీచర్‌లు మరియు ఆర్కైవ్ చాట్‌ల ఫీచర్‌ను చూపే whatsapp ప్లాట్‌ఫామ్

చాట్ లాక్

పాస్‌వర్డ్ మీ అత్యంత వ్యక్తిగత చాట్‌లను రక్షిస్తుంది, తద్వారా మీరు వాటిని వ్యక్తిగతంగా, సురక్షితంగా ఉంచుకోగలరు. లాక్ చేయబడిన చాట్‌లు అనేవి లాక్ చేయబడిన చాట్‌ల ఫోల్డర్‌లో మీ చాట్‌ల జాబితా నుండి దాచబడతాయి, తద్వారా మీ ఫోన్‌ను వేరెవరైనా ఉపయోగిస్తున్నప్పుడు వాటిని చూడకుండా మీరు నివారించగలరు.

మరిన్ని వివరాలు

అదృశ్యమయ్యే మెసేజ్‌లు

అదృశ్యమయ్యే మెసేజ్‌లతో, ఏయే మెసేజ్‌లు అలాగే ఉండాలి మరియు అవి ఎంతసేపు ఉండాలి వంటివి మీరు నియంత్రించవచ్చు, ఇందుకోసం వాటిని మీరు పంపిన తర్వాత అదృశ్యమయ్యేలా సెట్ చేయవచ్చు.

మరింత తెలుసుకోండి
మ్యూట్ ఎన్‌క్రిప్షన్ మరియు అదృశ్యమయ్యే మెసేజ్‌ల ఫీచర్‌లతో గ్రూప్‌లను చూపే whatsapp ప్లాట్‌ఫారమ్
whatsapp యాప్‌లో తెలియని కాలర్‌ను నిశ్శబ్దం చేయి ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్

తెలియని కాలర్‌లను నిశ్శబ్దంగా ఉంచండి

స్పామ్ మరియు తెలియని కాంటాక్ట్‌లు మీకు కాల్ చేయకుండా వారిని తీసివేయండి, దీని వల్ల మీకు నిజంగా ముఖ్యమైన సంభాషణలపై మీరు దృష్టి సారించవచ్చు.

మరిన్ని వివరాలు

ఎండ్ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిన
బ్యాకప్‌లు

మీ ఆన్‌లైన్ బ్యాకప్‌లను వ్యక్తిగతంగా ఉం��ండి. iCloud లేదా Google Driveలో సేవ్ చేయబడిన మీ మెసేజ్‌లకు WhatsApp ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతను విస్తరింపజేయడానికి ఎన్‌క్రిప్ట్ చేయబడిన బ్యాకప్‌లను ఆన్ చేయండి.

మరిన్ని వివరాలు
నేపథ్యంలో పని చేసే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ బ్యాకప్ ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్
whatsapp యాప్‌లో చివరిగా కనిపించినది మరియు ఆన్‌లైన్ ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్

చివరిగా కనిపించినది
మరియు ఆన్‌లైన్

మీకు కావాల్సిన వారు మాత్రమే మిమ్మల్ని చూడగలిగేలా ఎంచుకోండి. మీరు ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఉన్నారు, చివరిసారిగా WhatsAppను ఎప్పుడు ఉపయోగించారు అనే వివరాలు ఎవరికి కనబడాలో ఎంచుకోవడానికి మీరు మీ గోప్యతా సెట్టింగ్‌లను అనుకూలీకరించవచ్చు.

మరిన్ని వివరాలు

భద్రత
మరియు సురక్షత

హ్యాకర్‌లు మరియు స్కామర్‌ల నుంచి మీ ఖాతాను రక్షించుకోండి మరియు అవాంఛిత చాట్‌లను ఆపివేయండి.

మరిన్ని వివరాలు
whatsapp యాప్‌లో భద్రత మరియు సురక్షత బ్లాక్ చేసే మరియు తొలగించే ఫీచర్ యొక్క స్క్రీన్‌షాట్

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నీ చూడండి
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే ఏమిటి?
రెండు దశల వెరిఫికేషన్ అంటే ఏమిటి?
WhatsApp వ్యక్తిగతంగా, సురక్షితంగా ఉంటుందా?
WhatsAppలో మీ గోప్యతా సెట్టింగ్‌లను ఎలా మార్చాలి
WhatsAppలో గోప్యతకు సంబంధించిన మీ ప్రశ్నలకు సమాధానాలివ్వడం.
తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నీ చూడండి
డౌన్‌లోడ్
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్

మేము ఏమి చేస్తాము

  • ఫీచర్‌లు
  • బ్లాగ్
  • భద్రత
  • వ్యాపారం కోసం

మేము ఎవరు

  • మా సమాచారం
  • ఉద్యోగావకాశాలు
  • బ్రాండ్ సెంటర్
  • గోప్యత

WhatsAppను ఉపయోగించండి

  • మొబైల్
  • డెస్క్‌టాప్
  • టాబ్లెట్
  • WhatsApp Web

సహాయం కావాలా?

  • మమ్మల్ని సంప్రదించండి
  • సహాయ కేంద్రం
  • యాప్‌లు
  • భద్రతా సలహాలు
డౌన్‌లోడ్

2026 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానంసైట్‌మ్యాప్
  • తెలుగు
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • ગુજરાતી
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)