జెన్ జీ ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో మానవ హక్కుల ఉద్యమకారులు జైళ్లలో మగ్గుతున్న నక్సల్స్ విడుదల కోసం ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా ఆరు వేల మంది నక్సల్స్ జైళ్లలోమగ్గుతున్నారని, వారిని రాజకీయ ఖైదీలుగా పరిగణించి విడుదల చేయాలని ఉద్యమించే ఆలోచనలో ఉన్నారు. శనివారం
ఇంతకీ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సన్నాయి నొక్కులు ఎవరి మీద?
‘‘జడ్జిలు ప్రజలను చీమలతో పోలుస్తున్నారు. ఇల���ంటి వాళ్లు న్యాయ వ్యవస్థలోకి వస్తున్నారు’’ అంటారాయన.
ప్రజలను చీమలతో కాకపోయినా కాక్రోచ్ లతో పోల్చింది మాత్రం చీఫ్ జస్టిస్ సూర్యకాంతే మరి.
పైగా జస్టిస్ ఉజ్వల్ భుయాన్ జడ్జిల