మీరు Google Playలోమీ యాప్ లేదా రివ్యూతో సమస్యను ఎదుర్కొంటే, దిగువ ఆప్షన్‌లతో కూడిన సమాచారంతో, మీరు దాన్ని మా టీమ్‌కు ఫ్లాగ్ చేయవచ్చు. మేమ�� మీ ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా పరిగణనలోనికి తీసుకుంటాము, అలాగే Google Play అనుభవాన్ని మెరుగుపరచడంలో మీరందించిన సహాయానికి మేము అభినందిస్తున్నాము.
యాప్ గురించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి
యాప్‌ను ఫ్లాగ్ చేయండి
- Google Play యాప్
ను తెరవండి.
- ఏదైనా యాప్‌నకు లేదా గేమ్‌కు సంబంధించిన, వివరాల పేజీకి వెళ్లండి.
- మరిన్ని
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- కారణాన్ని ఎంచుకోండి.
- సమర్పించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: ఇతర యూజర్‌లకు యాప్ గురించి ఫీడ్‌బ్యాక్‌ను అందించడానికి, మీరు Google Playలో పబ్లిక్ రివ్యూను ఇవ్వవచ్చు. రివ్యూల గురించి మరింత తెలుసుకోండి.
రివ్యూపై ఫీడ్‌బ్యాక్‌ను అందించండి
వేరొక Google Play యూజర్ అందించిన కామెంట్ లేదా రివ్యూ గురించి మీరు ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వవచ్చు. దిగువున ఉన్న ఫీడ్‌బ్యాక్ ఆప్షన్‌ల గురించి చదవండి. మేము యాప్ రివ్యూలను ఎలా ప్రాసెస్ చేస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
కామెంట్ లేదా రివ్యూను ఫ్లాగ్ చేయండి- Google Play యాప్
ను తెరవండి.
- మీరు ఫ్లాగ్ చేయాలనుకుంటున్న కామెంట్ లేదా రివ్యూను గుర్తించండి.
- మరిన్ని
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
డెవలపర్‌లు, కామెంట్‌లు లేదా రివ్యూలకు పబ్లిక్‌గా రిప్లయి ఇవ్వవచ్చు. మీరు డెవలపర్ కామెంట్ పోస్టింగ్ పాలసీని ఫాలో అవ్వని రిప్లయిని అందుకున్నట్లుగా భావిస్తే ఈ దశలను ఫాలో అవ్వండి:
- మీరు అందుకున్న, డెవలపర్ సమాధానంతో కూడిన ఈమెయిల్‌లో, డెవలపర్ రిప్లయి గురించి రిపోర్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- ఈ ఫారమ్‌ను పూరించండి. సంబంధిత డెవలపర్ కామెంట్, డెవలపర్ పేరు, సంక్షిప్త సారాంశానికి నేరుగా లింక్‌ను చేర్చారని నిర్ధారించుకోండి.